Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ మార్ఫింగ్ వీడియోలపై టాలీవుడ్ తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:35 PM జాతీయంవినోదం
ఏఐ మార్ఫింగ్ వీడియోలపై టాలీవుడ్ తీవ్ర ఆగ్రహం - Udayam
దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాటను ఏఐతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై హీరో ఎన్టీఆర్, నటి జాన్వీ కపూర్‌‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, సినీ పరిశ్రమ అంతా ఒక్కటாகி ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...