Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రికార్డు వేగంతో రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:35 PM జాతీయంవినోదం
రికార్డు వేగంతో రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ - Udayam
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ ఊహించని వేగంతో దాదాపు 90 శాతం పూర్తయింది. గత చిత్రాల కంటే తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకుని 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...