వార్తలకు తిరిగి వెళ్లండి

వివస్వాన్ హీరోగా పరిచయమవుతున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం ‘మత్స్య’. జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర గ్లింప్స్‌కు భారీ స్పందన లభిస్తోంది.
టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌తో రూపొందిన ఈ గ్లింప్స్ పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
Comments
Loading comments...

