వార్తలకు తిరిగి వెళ్లండి

95 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' తెరకెక్కించి సంచలనం సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకోగా, 'ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్' పేరుతో మరో సినిమా తీయాలన్న ఆయన చివరి కోరిక తీరకుండానే మిగిలిపోయిందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు.
Comments
Loading comments...

