వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్వీ కపూర్‌పై ఏఐ టెక్నాలజీతో రూపొందించిన అసభ్యకర వీడియోపై హీరో విజయ్ దేవరకొండ తీవ్రంగా మండిపడుతూ ఇది డిజిటల్ లైంగిక దాడితో సమానమన్నారు.
బాధ్యులైన వారిని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని, సమాజంలో ఇలాంటి ధోరణులు పెరగడం పెంపకంలోని లోపమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

