Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాడీ కథ వెంకటేశ్‌తో బాగుండు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:12 PM జాతీయంవినోదం
డాడీ కథ వెంకటేశ్‌తో బాగుండు - Udayam
చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయింది. ఈ కథ మొదట వినగానే వెంకటేశ్‌కు అయితే సరిగ్గా సరిపోతుందని చిరంజీవి భావించారట. అయితే రచయిత, ఇతరుల బలవంతంతో చిరు ఈ చిత్రంలో నటించారు. సినిమా విడుదలయ్యాక వెంకటేశ్‌ స్వయంగా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...