Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నోట్ల వర్షంలో మునిగిపోయిన గాయకుడు: వీడియో వైరల్

Rohit Bansal May 15, 2026 12:37 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
నోట్ల వర్షంలో మునిగిపోయిన గాయకుడు: వీడియో వైరల్ - Udayam Digital
గుజరాత్‌లోని జునాగఢ్ ఖంభాలియాలో జరిగిన 'దైరో' జానపద ప్రదర్శనలో గాయకుడు గోపాల్ సాధుపై అభిమానులు బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లు కుమ్మరించారు. ఆయన పాటలకు ముగ్ధులైన ప్రేక్షకులు లక్షలాది రూపాయలు చల్లడంతో గాయకుడు పూర్తిగా ఆ నోట్ల కుప్పలోనే కూరుకుపోయారు. అయినా చలించకుండా ఆయన పాటలు పాడుతుండగా తీసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై "ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ కావాలి" అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Comments

G
Loading comments...