వార్తలకు తిరిగి వెళ్లండి

2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ లాభాలను ప్రకటించకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాభాల వాటాను పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం లాభాల వాటా చెల్లించగా, ఈసారి 40 శాతం ఇవ్వాలని కోరుతూ యాజమాన్యం వెంటనే ప్రకటన చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
Comments
Loading comments...

