Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AITUC మహాసభలకు సింగరేణి నేతలు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:13 PM ఆసిఫాబాద్General
AITUC మహాసభలకు సింగరేణి నేతలు - Udayam
కరీంనగర్‌లో జరుగుతున్న ఏఐటీయూసీ తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలకు సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్యతో కలిసి గోలేటి నాయకులు సోమవారం హాజరయ్యారు. కార్మిక అమరవీరులకు నివాళి అర్పించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని గోలేటి నాయకులు ఆరోపించారు. గోలేటి ఏరియా నుంచి బయ్యా మొగిలి, పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...