వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి, కర్ణాటక విద్యుత్ సంస్థ కేపీసీఎల్ సంయుక్త భాగస్వామ్యంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో బొగ్గు తవ్వకాల్లో కలిసి పనిచేద్దన్న ప్రతిపాదనకు కర్ణాటక మంత్రి కె.జె.జార్జ్ సానుకూలంగా స్పందించారు.
కర్ణాటక థర్మల్ ప్లాంట్లకు తెలంగాణ బొగ్గును నిరంతరం సరఫరా చేయాలని జార్జ్ కోరగా, భట్టి సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

