Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదం అంతమయ్యే వరకు 'సింధు' ఆగేనా?

Follow Udayam on Google
మానస శర్మ Jul 21, 2026 4:15 PM జాతీయంGeneral
ఉగ్రవాదం అంతమయ్యే వరకు 'సింధు' ఆగేనా? - Udayam
ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అంతం చేసేవరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే నిలిపివేసినట్లు పేర్కొంది. సొంతంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడం వల్లే పాక్‌లో నీటి సంక్షోభం ఏర్పడిందని, దానికి భారత్‌ను బాధ్యులను చేయడం సరికాదని తేల్చిచెప్పింది.

Comments

G
Loading comments...