Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో సింహాచలం మెట్ల మార్గం మూసివేత

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:24 PM విశాఖపట్నంGeneral
విశాఖపట్నంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో సింహాచలం స్వామివారి మెట్ల మార్గాన్ని దేవస్థానం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కొండపై నుంచి రాళ్లు, మట్టి జారిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు మెట్ల మార్గంలో వెళ్లకుండా ఘాట్‌ రోడ్డు ద్వారా వాహనాల్లోనే కొండపైకి చేరుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...