వార్తలకు తిరిగి వెళ్లండి
పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. స్థానికుడు సురేశ్ ఇంట్లో మంటలు చెలరేగి, గ్యాస్ సిలిండర్ భీకరంగా పేలిపోవడంతో ఇల్లు క్షణాల్లో బూడిదయ్యాంది.
ఈ దుర్ఘటనలో రూ. 5 లక్షల నగదు, 25 గ్రాముల బంగారం అగ్నికి ఆహుతైనట్లు బాధితుడు తెలిపారు. సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Comments
Loading comments...

