వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద ఎమ్మెల్యేల ఆందోళన ఘటనపై నమోదైన కేసులో రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఇప్పటికే హైకోర్టు వీరిద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, తదుపరి ఆదేశాల వరకు అరెస్ట్ చేయొద్దని, విచారణకు సహకరించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

