వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితి మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
Comments
Loading comments...

