వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రపూజలు అందుకునే గణేశుడికి ప్రధానంగా ఎనిమిది అవతారాలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అవి వక్రతుండుడు, ఏకదంతుడు, మహోదరుడు, లంబోదరుడు, గజాననుడు, వికటుడు, విఘ్నరాజు, ధూమ్రవర్ణుడు.
వినాయకుడి ప్రతిమల్లో కనిపించే లలితాసనం ప్రశాంతంగా, ఏ కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న భావాన్ని సూచిస్తుంది.
Comments
Loading comments...

