వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని వడోదరాలో గణేశ్ చందా విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఉత్సవాల కోసం రూ.21 వేలు చందా ఇవ్వాలని కుల్ఫీ షాపు యజమానిని కొందరు యువకులు డిమాండ్ చేశారు.
ఆయన నిరాకరించడంతో వాగ్వాదం జరిగి, యువకులు షాపులోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

