Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 10:17 AM చిత్తూరుGeneral
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు - Udayam
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. తొలి 9 రోజులు బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత 13 రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొలి రోజు అభిషేకాలు, పట్టు వస్త్రాల సమర్పణ, వ్రతకల్పం, తీర్థప్రసాదాలు, అక్షతల వితరణ, రాత్రికి మూషిక వాహన సేవ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...