Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 10:21 AM రంగారెడ్డి General
శంషాబాద్‌లో సెవెన్ హిల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కంటైనర్‌ను తప్పించబోయిన బస్సు పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో హోటల్‌లో టీ తాగుతున్న ఓ వ్యక్తి మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు.

Comments

G
Loading comments...