వార్తలకు తిరిగి వెళ్లండి

16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన 8 మందిపై అల్వాల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మత్తు పదార్థాలు ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిన బాలికను పలువురు నిందితులు మత్తులోకి దించి లైంగికదాడికి పాల్పడ్డారు. చివరకు తప్పించుకున్న బాలిక ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

