వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రోరైలు తొలిదశ స్వాధీన ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రూ.13,600 కోట్ల రుణ సేకరణ పూర్తికాకపోవడంతో షేర్ పర్చేస్ అగ్రిమెంట్ (ఎస్‌పీఏ) పూర్తికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.
4 శాతం లోపు వడ్డీకి రుణం లభిస్తే అక్టోబరులోనే ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

