Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై యాసిడ్ దాడి

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:40 AM కామరెడ్డిGeneral
మహిళపై యాసిడ్ దాడి - Udayam
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఓ మహిళపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ దివ్యవాణిగా గుర్తించారు. రెండు రోజుల క్రితం దివ్య వాణి తప్పిపోయినట్లు ఆమె తండ్రి మధుసూదన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...