Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కోలు వైసీపీలో విభేదాల సెగ

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:52 AM శ్రీకాకుళంGeneral
సిక్కోలు వైసీపీలో విభేదాల సెగ - Udayam
స్థానిక ఎన్నికలను కలిసి ఎదుర్కొంటామని వైసీపీ నేతలు చెబుతున్నా.. శ్రీకాకుళం జిల్లాలో గ్రూపుల విభేదాలు, ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. నేతల మధ్య విభేదాలతో పార్టీ నష్టపోతోందని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, రాజాంలో గ్రూపుల గోల ఎక్కువైనట్లు తెలుస్తోంది. పార్టీని ప్రక్షాళన చేయాలని క్యాడర్‌ నేతలను కోరుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...