వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్, చికోటి గార్డెన్స్, బైబిల్ హౌస్, లాలాగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో నిలిచిన వరద నీటిని హైడ్రా సిబ్బంది పంపులతో తొలగించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీవర్ల పాపయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించారు. దీంతో గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

