వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ప్రసిద్ధ గణేష్ టెంపుల్‌లో శుక్రవారం గణేష్ నవరాత్రి నిమజ్జన రథోత్సవం వైభవంగా జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించిన అనంతరం నిమజ్జన శోభాయాత్ర రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

