Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్ విలేజ్‌లో చాకలి ఐలమ్మకు ఈటల రాజేందర్ నివాళులు

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 4:49 PM హైదరాబాద్General
సిక్ విలేజ్‌లో చాకలి ఐలమ్మకు ఈటల రాజేందర్ నివాళులు - Udayam
కంటోన్మెంట్ 3వ వార్డు సిక్ విలేజ్‌లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, బానుక నర్మద మల్లికార్జున్, కొంతం దీపిక పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా భూమి, భుక్తి వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఈటల స్మరించుకున్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు

Comments

G
Loading comments...