వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కరీంనగర్ తిగలగుట్టపల్లికి చెందిన పసుల గౌతమ్ (39) కాంట్రాక్టు వైద్యుడిగా పనిచేసి ఇటీవల రాజీనామా చేశారు. రెండుసార్లు పరీక్ష రాసినా సీటు లభించకపోవడంతో నిరాశ చెంది నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. తండ్రి రాజమొగిలి ఫిర్యాదుతో రల్ సిఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

