Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో చర్చలు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 7:27 PM అమరావతిGeneral
సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో చర్చలు - Udayam
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై సీఎం చంద్రబాబుతో మంత్రులు చర్చించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీ లింగమనేని రమేష్‌ తదితరులు భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండటంతో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...