Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ యువజన నేతలతో ఖర్గే, రాహుల్ భేటీ

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 7:36 PM జాతీయంGeneral
కాంగ్రెస్ యువజన నేతలతో ఖర్గే, రాహుల్ భేటీ - Udayam

Photo Gallery

కాంగ్రెస్ యువజన నేతలతో ఖర్గే, రాహుల్ భేటీ - gallery image 1
కాంగ్రెస్ యువజన నేతలతో ఖర్గే, రాహుల్ భేటీ - gallery image 2
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో IYC, NSUI, సేవాదళ్ నాయకులతో సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతూ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని సూచించారు. ఓట్ల చోరీ ఆరోపణలు, ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపు డిమాండ్‌పై కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్న వేళ ఈ భేటీ జరిగింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌరుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...