వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్షుగర్, 30 ఏళ్ల రాణి రాజ్పుత్లు ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే రాణి, ఆయన కుమార్తె వద్దకు వెళ్తున్న సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఏడాది ప్రేమాయణం తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. నవరాత్రుల అనంతరం పెళ్లి చేసుకోనున్న ఈ జంట నిశ్చితార్థం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Comments
Loading comments...

