వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశమున్నందున రైతులు ఒక సీజన్ పంటలను వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాబోయే పది నెలలు రాష్ట్రానికి కీలకమని, సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలు ఎదురుకావచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర సాయం కోరతామని తెలిపారు.
Comments
Loading comments...

