Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 7:31 PM హైదరాబాద్General
లోక్‌భవన్‌లో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, తన సతీమణి జానకి శుక్లాతో కలిసి పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, మహిళా శక్తికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు, ఉయ్యాల పాటలు, కోలాటాలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...