Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి సీట్ల సర్దుబాటు చర్చలు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 8:45 PM గుంటూరుGeneral
కూటమి సీట్ల సర్దుబాటు చర్చలు - Udayam
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కూటమి నేతలు భేటీ అయ్యారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, స్థానాల సర్దుబాటు మరియు అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...