వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో కారుమూరి సునీల్కుమార్ను సిట్ అధికారులు రెండోరోజూ విచారించారు. హైదరాబాద్ చంచల్గూడ జైలులో నాలుగు గంటలపాటు ప్రశ్నించారు.
టెండర్ల కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన, కీలక నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు, ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై ఆరా తీసినట్లు సమాచారం. సునీల్ను రెండు రోజుల సిట్ కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది.
Comments
Loading comments...

