Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 రాష్ట్రాల్లో ఓటర్ల సవరణ

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 8:48 PM జాతీయంGeneral
17 రాష్ట్రాల్లో ఓటర్ల సవరణ - Udayam
17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అర్హులైన వారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడం, తప్పులను సరిచేసుకోవడానికి ఈ అవకాశం కల్పించింది. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన వారి వివరాల పరిశీలన ఇందులో భాగంగా నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...