Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-అమెరికా ట్రేడ్ డీల్

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 8:42 PM జాతీయంGeneral
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ - Udayam
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంలో తొలి దశ ఖరారైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ఒప్పందానికి సంబంధించిన చట్టపరమైన ముసాయిదా తుది దశలో ఉందని పేర్కొన్నారు. అమెరికా సుంకాలపై స్పష్టత వచ్చాక ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు.

Comments

G
Loading comments...