Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో విశ్రాంతి భవనం ఉన్నా.. ప్రయాణికులకు విశ్రాంతి కరువు

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 7:26 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేటలో విశ్రాంతి భవనం ఉన్నా.. ప్రయాణికులకు విశ్రాంతి కరువు - Udayam
సీతంపేట బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి భవనం ముందు పకోడీ బండ్లును ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం ప్రవేశం వద్దే బండ్లు ఉండడంతో ప్రయాణికులు కూర్చునేందుకు, లోపలికి వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు స్పందించి పకోడీ బండ్లును క్రమబద్ధీకరించి విశ్రాంతిభవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...