వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి (M)లో శుక్రవారం జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. BRS, BJPలు అభివృద్ధిని ఓర్వలేక డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, బోనస్, సాగునీటి పనులు చేపట్టిందన్నారు.
పదేళ్లపాలనలో BRS ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అబద్ధపు ప్రచారాలు మానుకోవాలన్నారు.
Comments
Loading comments...

