Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు స్లాబ్‌లు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:28 AM కామరెడ్డిGeneral
సీతారాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు స్లాబ్‌లు - Udayam
దోమకొండ మండలం సీతారాంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు స్లాబ్‌లు వేశారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెన్నెల బాను, సిద్ధ రాములు, ఉపసర్పంచ్‌ స్వామి, మాజీ సర్పంచ్‌ నాంపల్లి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...