Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం కళాశాలలో విశ్వనాథ జయంతి

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:51 PM తూర్పుగోదావరి General
సీతానగరం కళాశాలలో విశ్వనాథ జయంతి - Udayam
సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రముఖ కవి, రచయిత విశ్వనాథ సత్యనారాయణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ డీవీఎన్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకుడు పోలుమాటి అన్నవరం సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు విశ్వనాథ సాహిత్య సేవలను, తెలుగు భాషకు చేసిన కృషిని స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...