వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్‌లో ఎస్‌బీఐ కాలనీ, చందులాల్ బౌలి, జయనగర్ కాలనీల్లో కంటోన్మెంట్ బోర్డు నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో పాటు బీజేపీ నాయకులు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

