వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు మున్సిపాలిటీ మారుతీనగర్‌లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమిపూజ చేశారు.
పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

