వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భోగాపురం పరిధిలోని కొల్లిపేట గ్రామంలో PRBT రోడ్డు నుంచి స్మశాన వాటిక వరకు సుమారు రూ.12.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

