Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ కెమెరాలు బిగిస్తుండగా ఇద్దరి మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 10:54 AM తూర్పుగోదావరి General
సీసీ కెమెరాలు బిగిస్తుండగా ఇద్దరి మృతి - Udayam
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని రాజవోలులో సీసీ కెమెరాలు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. మృతులను చిన్న కృష్ణారెడ్డి (55), సూర్యారావు (50)గా గుర్తించారు.

Comments

G
Loading comments...