Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌కు వ్యతిరేకంగా నిరసన

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 6:28 PM మహబూబ్‌నగర్General
సీపీఎస్‌కు వ్యతిరేకంగా నిరసన - Udayam
జడ్చర్లలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరణ కోరుతూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద భోజన విరామ నిరసన నిర్వహించారు. TNGO అధ్యక్షులు తిరుపతయ్య పంచాయతీరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్ టీజీఈజేఏసీ జిల్లా కో కన్వీనర్‌ తాహెర్ వెంకట్ రాములు ముజఫర్ పవన్ నర్సింలు సత్యమ్మ స్వరూప అంజమ్మ నూర్జహాన్ వివిధ శాఖ అధికారులు అనుబంధ సంఘాల పాల్గొన్నారు

Comments

G
Loading comments...