వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నట్లు టీఎస్ సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే విజయ్‌కుమార్ తెలిపారు.
బజార్హత్నూర్ ఉన్నత పాఠశాలలో చలో హైదరాబాద్ గోడపత్రికను ఎంఈవో బి.రాంకిషన్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజయ్‌కుమార్ కోరారు.
Comments
Loading comments...

