వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది మంగళవారం పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు.
సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బి. సాయిగౌడ్, జనరల్ సెక్రటరీ బి. భాస్కర్, వినోద్, టి. ఉమారాణి, ఎస్. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

