Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలు చేయాలి

Follow Udayam on Google
Devender Bale Sep 20, 2026 9:13 PM జగిత్యాలGeneral
సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలు చేయాలి - Udayam
సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేసి, పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని కోరారు.డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపజేయడంతో పాటు పదోన్నతులు, బదిలీలను వేగవంతం చేయాలని అన్నారు.

Comments

G
Loading comments...