వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం CPRపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డా. ఆదిత్య శ్రేయాస్ ప్రతి ఒక్కరూ CPRపై అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర సమయాల్లో మనుషుల ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. CPR చేసే విధానంపై విద్యార్థులకు వివరించారు.
ప్రధానోపాధ్యాయురాలు మాధవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

