వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తాన్ బజార్ పరిధిలో జరిగిన గణేష్ ఆగమన ఊరేగింపులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు గోవింద్ రతిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడిన ఘటనపై సమితి ప్రతినిధులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

